- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..!
<p>దిశ, మానకొండూరు: ఆన్లైన్ బెట్టింగ్ మోజులో యువత భవిత నాశనం అవుతోంది. బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్‌కు చెందిన శివనాధుని నితీష్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన నితీష్ అల్గునూరు కాకతీయ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.</p>

X
దిశ, మానకొండూరు: ఆన్లైన్ బెట్టింగ్ మోజులో యువత భవిత నాశనం అవుతోంది. బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్‌కు చెందిన శివనాధుని నితీష్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన నితీష్ అల్గునూరు కాకతీయ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
Next Story






