- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్… చర్చి వద్ద ఆత్మాహుతి దాడి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. సులవేసి ఐలాండ్ లోని రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద ఈ దాడి జరిగింది. దక్షిణ సులవేసి ప్రావిన్స్ రాజధాని మకస్సర్ లోని చర్చి వద్ద ఆదివారం కావడంతో భారీగా జనం చేరుకున్నారు. బైక్ పై బాంబులతో అక్కడికి వచ్చిన వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 9మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. సులవేసి ఐలాండ్ లోని రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద ఈ దాడి జరిగింది. దక్షిణ సులవేసి ప్రావిన్స్ రాజధాని మకస్సర్ లోని చర్చి వద్ద ఆదివారం కావడంతో భారీగా జనం చేరుకున్నారు. బైక్ పై బాంబులతో అక్కడికి వచ్చిన వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 9మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చర్చి పరిసరాలను తమ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story






