- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ సీఎం అధికారిక నివాసం ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. సినిమా తీస్తానంటూ సీఎంను కలవడానికి వచ్చిన యువకుడిని.. సిబ్బంది అడ్డుకోవడంతో పొట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేసి.. అతడిని స్థానిక అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆ యువకుడి శారీరం 50 శాతం కాలిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు దంతరీ ప్రాంతానికి చెందిన హర్ దేవ్ గా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ సీఎం అధికారిక నివాసం ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. సినిమా తీస్తానంటూ సీఎంను కలవడానికి వచ్చిన యువకుడిని.. సిబ్బంది అడ్డుకోవడంతో పొట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేసి.. అతడిని స్థానిక అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆ యువకుడి శారీరం 50 శాతం కాలిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు దంతరీ ప్రాంతానికి చెందిన హర్ దేవ్ గా గుర్తించారు. కాగా, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేనట్లు సమాచారం.
Next Story






