- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ఆర్టీసీ డ్రైవర్‌కు సడన్ హార్ట్ ఎటాక్.. తప్పిన పెను ప్రమాదం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలో అంబర్‌పేట్‌లో డ్రైవర్‌కు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సు పక్కకు ఆపడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సిహెచ్ శ్రీనివాస్ ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలో అంబర్‌పేట్‌లో డ్రైవర్‌కు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సు పక్కకు ఆపడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సిహెచ్ శ్రీనివాస్ ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
- Tags
- heart attck
Next Story






