- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను చంపాలని చూస్తున్నారు..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సుదర్శన్ అనే యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్, పీఏ చైతన్య తనను వేధిస్తున్నారని, హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే సెల్‌టవర్ ఎక్కిన సుదర్శన్ తనకు రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సుదర్శన్ అనే యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్, పీఏ చైతన్య తనను వేధిస్తున్నారని, హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు.
ఈ నేపథ్యంలోనే సెల్‌టవర్ ఎక్కిన సుదర్శన్ తనకు రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






