విజయం మనదే.. వైఎస్ షర్మిల ట్వీట్

by Shyam |   (  Updated:2021-07-08 06:10:22  IST  )

<p>తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కొత్త పార్టీని షర్మిల ఈరోజు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తప్పకుండా విజయం సాధిస్తామని షర్మిల ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఏర్పాటు చేయబోయే మహాయజ్ఞానికి అమ్మ పక్కనే ఉండి ఆశీర్వదిస్తే తన తండ్రి వైఎస్సార్ పైనుంచి దీవిస్తున్నారని ట్వీట్ చేశారు. తెలంగాణలో తప్పకుండా విజయం సాధిస్తామని ఆమె పేర్కొన్నారు. &#8216;తెలంగాణ ప్రజల సంక్షేమానికై.. మనం చేయబోయే మహాయజ్ఞానికి అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది.. నాన్న పైనుండి దీవిస్తున్నాడు.. వారి ఆశీస్సులతో మనం [&hellip;]</p>

విజయం మనదే.. వైఎస్ షర్మిల ట్వీట్
X

తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కొత్త పార్టీని షర్మిల ఈరోజు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తప్పకుండా విజయం సాధిస్తామని షర్మిల ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఏర్పాటు చేయబోయే మహాయజ్ఞానికి అమ్మ పక్కనే ఉండి ఆశీర్వదిస్తే తన తండ్రి వైఎస్సార్ పైనుంచి దీవిస్తున్నారని ట్వీట్ చేశారు. తెలంగాణలో తప్పకుండా విజయం సాధిస్తామని ఆమె పేర్కొన్నారు.

‘తెలంగాణ ప్రజల సంక్షేమానికై.. మనం చేయబోయే మహాయజ్ఞానికి అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది.. నాన్న పైనుండి దీవిస్తున్నాడు.. వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం!’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

షర్మిల, రేవంత్ రెడ్డిపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్

Next Story