- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతల స్వీకరణ
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నూతన డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్‌లో సీనియర్ అధికారులు జైస్వాల్‌కు స్వాగతం పలికారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత చిన్నపాటి సమావేశం జరిగింది. సీబీఐ సీనియర్ అధికారులు పలు వివరాలను జైస్వాల్‌కు తెలియజేశారు. 1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన జైస్వాల్ ఇప్పటి వరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. గడ్చిరోలి ఎస్పీ, యాంటీ టెర్రరిజం అదనపు సీపీ, […]</p>

X
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నూతన డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్‌లో సీనియర్ అధికారులు జైస్వాల్‌కు స్వాగతం పలికారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత చిన్నపాటి సమావేశం జరిగింది. సీబీఐ సీనియర్ అధికారులు పలు వివరాలను జైస్వాల్‌కు తెలియజేశారు.
1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన జైస్వాల్ ఇప్పటి వరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. గడ్చిరోలి ఎస్పీ, యాంటీ టెర్రరిజం అదనపు సీపీ, ముంబై సీపీ, మహారాష్ట్ర డీజీపీ సహా పలు విభాగాల్లో కీలక సేవలందించారు. ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం(లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం), వీవీఐపీ సెక్యూరిటీ వంటి వాటిలో మంచి అనుభవమున్నది.
Next Story






