- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FIR రాయలేదని SI సస్పెన్షన్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాకు చెందిన చాట్రాయి సబ్ ఇన్‌స్పెక్టర్ శివనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట శిబిరాల్లో పోలీసులు దాడులు జరిపారు. ఆ సమయంలో పట్టుబడిన వారిపై FIR ఎందుకు నమోదు చేయలేదని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ SIపై సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ క్రమశిక్షణ చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాకు చెందిన చాట్రాయి సబ్ ఇన్‌స్పెక్టర్ శివనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట శిబిరాల్లో పోలీసులు దాడులు జరిపారు. ఆ సమయంలో పట్టుబడిన వారిపై FIR ఎందుకు నమోదు చేయలేదని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ SIపై సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ క్రమశిక్షణ చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
Next Story






