- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నకు రాఖీ కట్టిన బన్నీ డాటర్
by Jakkula Samataha |
<p>రాఖీ పండుగ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ తన సోదరుడు అయాన్‌కు రాఖీ కట్టింది. కాగా, ఆ క్యూట్ ఫొటోలను బన్నీ దంపతులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అభిమానులకు ‘రక్షా బంధన్’ శుభాకాంక్షలు తెలిపారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీతో భారీ హిట్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, […]</p>

X
రాఖీ పండుగ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ తన సోదరుడు అయాన్‌కు రాఖీ కట్టింది. కాగా, ఆ క్యూట్ ఫొటోలను బన్నీ దంపతులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అభిమానులకు ‘రక్షా బంధన్’ శుభాకాంక్షలు తెలిపారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీతో భారీ హిట్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు.
Next Story






