- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలక్ పేట్ లో భారీ మోసం….
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: మలక్ పేట్ ముసారాంబాగ్‌లో భారీ మోసం చోటు చేసకుంది. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చి మలక్ పేటలోని ప్లయర్స్ ఏవియేషన్ అకాడమీ మోసం చేసింది. ట్రైనింగ్, జాబ్ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ. 90వేలు అకాడమీ వసూలు చేసింది. అయితే అకాడమికి రిజిస్ట్రేషన్ లేదన్న విషయాన్ని విద్యార్థులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈలోగా ఏవియేషన్ అకాడమీ బోర్డు తిప్పేసింది. దీంతో పోలీసులకు సుమారు 200 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
మలక్ పేట్ ముసారాంబాగ్‌లో భారీ మోసం చోటు చేసకుంది. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చి మలక్ పేటలోని ప్లయర్స్ ఏవియేషన్ అకాడమీ మోసం చేసింది. ట్రైనింగ్, జాబ్ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ. 90వేలు అకాడమీ వసూలు చేసింది. అయితే అకాడమికి రిజిస్ట్రేషన్ లేదన్న విషయాన్ని విద్యార్థులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈలోగా ఏవియేషన్ అకాడమీ బోర్డు తిప్పేసింది. దీంతో పోలీసులకు సుమారు 200 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
Next Story






