- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురువుకు పూర్వ విద్యార్థుల.. ఆర్థికసాయం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: చిన్ననాటి గురువుకు నాటి స్టూడెంట్స్ పెద్దమనసుతో రూ.10000 ఆర్థికసాయం చేశారు. నిర్మల్ పట్టణంలోని స్థానిక గాంధీనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ కుటుంబ పోషణ భారంగా మారిన తన గురువును చూసి చలించిపోయి, గురువు ఇంటికి వెళ్లి ఆర్థికసాయాన్ని అందజేశారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: చిన్ననాటి గురువుకు నాటి స్టూడెంట్స్ పెద్దమనసుతో రూ.10000 ఆర్థికసాయం చేశారు. నిర్మల్ పట్టణంలోని స్థానిక గాంధీనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ కుటుంబ పోషణ భారంగా మారిన తన గురువును చూసి చలించిపోయి, గురువు ఇంటికి వెళ్లి ఆర్థికసాయాన్ని అందజేశారు.
Next Story






