- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండగట్టులో తప్పిన పెను ప్రమాదం
<p>దిశవెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు వద్ద హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఓ కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. కాగా విద్యుత్ స్తంభం విరగడంతో కారుపై వైర్లు పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు కారులోని ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కాలేజీలో చేరేందుకు కరీంనగర్ కు విద్యార్థులు కారులో వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.</p>

X
దిశవెబ్ డెస్క్:
జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు వద్ద హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఓ కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. కాగా విద్యుత్ స్తంభం విరగడంతో కారుపై వైర్లు పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు కారులోని ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కాలేజీలో చేరేందుకు కరీంనగర్ కు విద్యార్థులు కారులో వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Next Story






