- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థి మృతి.. ప్రధాన రహదారిపై ధర్నా
by Shyam |
<p>దిశ, నర్సంపేట : బిట్స్ కాలేజీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సంజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పలు విద్యార్ధి సంఘాలు, బాధిత కుటుంబం, మృతుని బంధువులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాలేజీ పర్మిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాల పట్ల యాజమాన్య నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. నర్సంపేట- […]</p>

X
దిశ, నర్సంపేట : బిట్స్ కాలేజీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సంజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పలు విద్యార్ధి సంఘాలు, బాధిత కుటుంబం, మృతుని బంధువులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాలేజీ పర్మిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాల పట్ల యాజమాన్య నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. నర్సంపేట- వరంగల్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
Next Story






