- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు సబ్జెక్ట్‌లలో ఫెయిల్.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని నగర శివారులోని అర్సపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ధనూష్(16) అనే విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని నగర శివారులోని అర్సపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ధనూష్(16) అనే విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
Next Story






