విద్యార్థిని ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>      నల్గొండ జిల్లా దామరచర్లలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరేసుకొని శిరీష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సతీష్ అనే యువకుడు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.</p>

విద్యార్థిని ఆత్మహత్య
X

ల్గొండ జిల్లా దామరచర్లలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరేసుకొని శిరీష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సతీష్ అనే యువకుడు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Next Story