- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య..
<p>దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సెకండియర్ చదువుతున్న పరమేష్ గురువారం ఉదయం హాస్టల్ గదిలో ఉరేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. మృతుడు విజయనగరం వాసిగా తోటి విద్యార్థులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సెకండియర్ చదువుతున్న పరమేష్ గురువారం ఉదయం హాస్టల్ గదిలో ఉరేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. మృతుడు విజయనగరం వాసిగా తోటి విద్యార్థులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






