- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేయూలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
<p>దిశ, వెబ్ డెస్క్: వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వర్సిటీలోని వీసీ భవన్ ముట్టిడించారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు అర్ధరాత్రి యూనివర్సిటీలోకి చొరబడి తమపై లాఠీ చార్జ్ చేశారని, అదేవిధంగా పలువురు విద్యార్థులు కూడా తమపై దాడి చేశారంటూ పీజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమపై దాడి చేసిన విద్యార్థులపై, లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వర్సిటీలోని వీసీ భవన్ ముట్టిడించారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు అర్ధరాత్రి యూనివర్సిటీలోకి చొరబడి తమపై లాఠీ చార్జ్ చేశారని, అదేవిధంగా పలువురు విద్యార్థులు కూడా తమపై దాడి చేశారంటూ పీజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమపై దాడి చేసిన విద్యార్థులపై, లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంతమేరకు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
- Tags
- KU
Next Story






