సన్నీలియోన్ నా తల్లి : బిహార్ స్టూడెంట్

by  |
సన్నీలియోన్ నా తల్లి : బిహార్ స్టూడెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌కు చెందిన డిగ్రీ స్టూడెంట్ బాలీవుడ్ యాక్టర్స్ తన తల్లిదండ్రులు అంటున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ బిహార్ యూనివర్సిటీకి చెందిన ధన్‌రాజ్ మహ్తో డిగ్రీ కాలేజ్‌లో బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి.. హాట్ బ్యూటీ సన్నీ లియోన్, సూపర్ హాట్ హీరో ఇమ్రాన్ హష్మీ తన పేరెంట్స్ అని అడ్మిట్ కార్డ్‌లో మెన్షన్ చేశాడు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై స్పందించారు హీరో ఇమ్రాన్ హష్మీ. ప్రమాణపూర్తిగా ఆ విద్యార్థికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది యూనివర్సిటీ.

Next Story