- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి…
by Batti.Sumithra |
<p> రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తొమ్మిదో తరగతికి చెందిన పెంచకుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.</p>

X
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తొమ్మిదో తరగతికి చెందిన పెంచకుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Next Story






