- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సార్ సీరియల్‌కు టైం అవుతుంది.. ఇంటికాడ దించండి! (వీడియో)
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పసిపిల్లలు చేసే అల్లరైనా.. మాటలైనా అందరిని ఆనందింపజేస్తాయి.. ఒక్కొక్కసారి ఆలోచింపజేస్తాయి. మరోసారి నవ్వు తెప్పిస్తాయి. ఈ కోవకు చెందినది మనం చూస్తున్న వీడియో.. బడికి వెళ్లిన ఓ బుడ్డోడు టీవీ సీరియల్స్‌కు అలవాటు పడ్డాడో, ఇంటిపై ఉన్న బెంగతోనో కానీ.. భోజనం చేస్తున్న సారును పిలిచి.. సార్ సీరియల్‌లటైం అయితుంది. నన్ను ఇంటి దగ్గర వదిలి పెట్టి రండి.. అంటూ మాట్లాడే మాటలు అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.. ఆ విద్యార్థి, […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పసిపిల్లలు చేసే అల్లరైనా.. మాటలైనా అందరిని ఆనందింపజేస్తాయి.. ఒక్కొక్కసారి ఆలోచింపజేస్తాయి. మరోసారి నవ్వు తెప్పిస్తాయి. ఈ కోవకు చెందినది మనం చూస్తున్న వీడియో.. బడికి వెళ్లిన ఓ బుడ్డోడు టీవీ సీరియల్స్‌కు అలవాటు పడ్డాడో, ఇంటిపై ఉన్న బెంగతోనో కానీ.. భోజనం చేస్తున్న సారును పిలిచి.. సార్ సీరియల్‌లటైం అయితుంది. నన్ను ఇంటి దగ్గర వదిలి పెట్టి రండి.. అంటూ మాట్లాడే మాటలు అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.. ఆ విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న సంభాషణ ఒక వైపు నవ్వులు తెప్పిస్తున్న.. మరోవైపు పిల్లలకు టీవీ సీరియల్స్ పై ఉన్న ఆసక్తిని తెలుపుతోంది. ఆ పిల్లాడి మాటలు, టీచర్ సమాధానాలను మీరు ఓ సారి వినేయండి..!
Next Story






