- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాగులో పడి విద్యార్థి మృతి
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు: మానకొండూరులో విషాదం నెలకొంది. వాగులో పడి విద్యార్థి మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల అజయ్ పెద్దనాన్న చనిపోయి తొమ్మిది కావడంతో కుటుంబంతో కలిసి శనివారం మానేరు వాగులో స్నానానికి వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేస్తున్న అజయ్ ప్రమాదవశాత్తు, వాగులోని లోతైన గుంటలో మునిగి ఈత రాక చనిపోయాడు.</p>

X
దిశ, మానకొండూరు: మానకొండూరులో విషాదం నెలకొంది. వాగులో పడి విద్యార్థి మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల అజయ్ పెద్దనాన్న చనిపోయి తొమ్మిది కావడంతో కుటుంబంతో కలిసి శనివారం మానేరు వాగులో స్నానానికి వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేస్తున్న అజయ్ ప్రమాదవశాత్తు, వాగులోని లోతైన గుంటలో మునిగి ఈత రాక చనిపోయాడు.
Next Story






