- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకు వెళ్ళి విద్యార్థి మృతి
by Shyam |
<p>దిశ, వరంగల్: ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గురువారంమహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నరేశ్ అనే విద్యార్థి మిత్రులతో కలిసి ఈత కొట్టేందుకు గ్రామంలోని బావికి వెళ్లాడు. నీరు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థి మృతికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. […]</p>

X
దిశ, వరంగల్: ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గురువారంమహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నరేశ్ అనే విద్యార్థి మిత్రులతో కలిసి ఈత కొట్టేందుకు గ్రామంలోని బావికి వెళ్లాడు. నీరు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థి మృతికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags :swimming, student died, well, details will known
Next Story






