- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ కొనివ్వలేదని… విద్యార్థి ఆత్మహత్య
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మాలపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి రఘుప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మాలపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి రఘుప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






