ప్రిన్సిపాల్ మందలించారని విద్యార్థి సూసైడ్

68

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్‌లో ప్రిన్సిపాల్ మందలించారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. యూనిఫాం లేకుండా స్కూల్‌కు వచ్చాడని ప్రిన్సిపాల్ తొమ్మిదో తరగతి చదువుతున్న సాంబశివరావును మందలించాడు. దీంతో గురువారం సాంబశివరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..