- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసాంఘిక కార్యకలాపాలకు దిగితే చర్యలు తప్పవు: ఏసీపీ అఖిల్ మహాజన్
by Chintha Aamani |
<p>దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఒక మతానికి చెందిన వ్యక్తులపై చేయి చేసుకున్న వారిపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే వారిపై రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. కొందరు వ్యక్తులు వాట్సప్ గ్రూపులలో దురుద్దేశ్యంతో, ఒక వర్గం వారిని ప్రేరేపించేలా మెసేజులు పెడుతున్నారని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో […]</p>

X
దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఒక మతానికి చెందిన వ్యక్తులపై చేయి చేసుకున్న వారిపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే వారిపై రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. కొందరు వ్యక్తులు వాట్సప్ గ్రూపులలో దురుద్దేశ్యంతో, ఒక వర్గం వారిని ప్రేరేపించేలా మెసేజులు పెడుతున్నారని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో ఎవరైనా కుల, మత, వర్గ విభేదాలు సృష్టించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Next Story






