- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వింత దూడ జననం.. అవాక్కైన ప్రజలు
by Chintha Aamani |
<p>దిశ, చెన్నూర్ : చెన్నూర్ పట్టణంలో వింత ఘటన చోటుచేసుకుంది. మహంకాళి వాడలో రెండు తలలు, రెండు తోకలు గల వింత దూడకు గేదె జన్మనిచ్చింది. గేదెను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వింత దూడ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారండంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. </p>

X
దిశ, చెన్నూర్ : చెన్నూర్ పట్టణంలో వింత ఘటన చోటుచేసుకుంది. మహంకాళి వాడలో రెండు తలలు, రెండు తోకలు గల వింత దూడకు గేదె జన్మనిచ్చింది. గేదెను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వింత దూడ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారండంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూసి ఆశ్చర్యపోయారు.
Next Story






