- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తూర్పు గోదావరి జిల్లాలో వింత జంతువు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అలమూరు మండలం జొన్నాడలో వింత జంతువు కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా అలమూరు, కపిలేశ్వరం మండలాల్లో పశువులపై దాడి చేసి చంపుతుంది. ఓ పాడుబడ్డ బావిలో వింత జంతువును స్థానికులు గుర్తించారు. వింత జీవి దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వింత జంతువుపై రైతులు అధికారులకు సమాచారం అందించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అలమూరు మండలం జొన్నాడలో వింత జంతువు కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా అలమూరు, కపిలేశ్వరం మండలాల్లో పశువులపై దాడి చేసి చంపుతుంది. ఓ పాడుబడ్డ బావిలో వింత జంతువును స్థానికులు గుర్తించారు. వింత జీవి దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వింత జంతువుపై రైతులు అధికారులకు సమాచారం అందించారు.
Next Story






