- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో వడగండ్ల వాన
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడిక్కడా ట్రాఫిక్ నిలిచిపోయింది. వడగండ్లతో ద్విచక్రవాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఎండవేడి, ఉక్కపోతతో సతమతమైన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షంతో చల్లని వాతావరణం లభించినట్టయింది. Tags: stone rain, delhi, traffic, rain, Thunder, weather</p>

X
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడిక్కడా ట్రాఫిక్ నిలిచిపోయింది. వడగండ్లతో ద్విచక్రవాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఎండవేడి, ఉక్కపోతతో సతమతమైన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షంతో చల్లని వాతావరణం లభించినట్టయింది.
Tags: stone rain, delhi, traffic, rain, Thunder, weather
Next Story






