- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్మశానంలో దారుణం.. మృతదేహాలపై బంగారం దొంగిలింత
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి శ్మశాన వాటికలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలపై ఉన్న బంగారాన్ని శ్మశాన వాటికలో కాటి కాపర్లు దొంగిలించారు. మృతదేహాలు పూర్తిగా కలకముందే చితిని మధ్యలో ఆపేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేగాకుండా పూడ్చిన మృతదేహాలను కూడా తవ్వి వెలికి తీస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి శ్మశాన వాటికలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలపై ఉన్న బంగారాన్ని శ్మశాన వాటికలో కాటి కాపర్లు దొంగిలించారు. మృతదేహాలు పూర్తిగా కలకముందే చితిని మధ్యలో ఆపేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేగాకుండా పూడ్చిన మృతదేహాలను కూడా తవ్వి వెలికి తీస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
Next Story






