- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాక్ మార్కెట్స్: ఈరోజు ఓ గమనార్హం.. అదేమంటే ?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వాహన, బ్యాంకింగ్ రంగాల షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్ -61 పాయింట్లు లాభపడి 38.905 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 11,498 వద్ద కొనసాగుతోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నా కూడా ఇక్కడి సూచీలు సానుకూలంగా కదలాడుతుండడం గమనార్హం. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 74.25 వద్ద కొనసాగుతోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వాహన, బ్యాంకింగ్ రంగాల షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్ -61 పాయింట్లు లాభపడి 38.905 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 11,498 వద్ద కొనసాగుతోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నా కూడా ఇక్కడి సూచీలు సానుకూలంగా కదలాడుతుండడం గమనార్హం. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 74.25 వద్ద కొనసాగుతోంది.
Next Story






