- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
by Harish |
<p>దిశ, వెబ్డెస్క్: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:46 గంటల సమయంలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 39,459 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 11,592 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.15 వద్ద కొనసాగుతోంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:46 గంటల సమయంలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 39,459 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 11,592 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.15 వద్ద కొనసాగుతోంది.
Next Story






