- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
<p>కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఈ క్రమంలో శుక్రవారం అనూహ్యంగా 10శాతం మేర నష్టపోవడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. తిరిగి 10:05 గంటలకు ప్రారంభమైంది. 10:20గంటలకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. కాగా, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ట్రేడింగ్‌ను నిలిపివేయడం 12ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. tags: stock markets, huge loss, trading stopped,</p>

X
కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఈ క్రమంలో శుక్రవారం అనూహ్యంగా 10శాతం మేర నష్టపోవడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. తిరిగి 10:05 గంటలకు ప్రారంభమైంది. 10:20గంటలకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. కాగా, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ట్రేడింగ్‌ను నిలిపివేయడం 12ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
tags: stock markets, huge loss, trading stopped,
Next Story






