- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..?
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు కేవలం మూడు వారాల ముందే సెక్స్టింగ్ కుంభకోణంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యత నుండి టిమ్ పైన్ తప్పుకోవడంతో మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ను తీసుకోవాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ 2018లో బాల్‌ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీ బాధ్యత నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు కేవలం మూడు వారాల ముందే సెక్స్టింగ్ కుంభకోణంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యత నుండి టిమ్ పైన్ తప్పుకోవడంతో మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ను తీసుకోవాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ 2018లో బాల్‌ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీ బాధ్యత నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే స్మిత్, వార్నర్‌లు తిరిగి జట్టులోకి రావడంతో ఈ జట్టు మళ్లీ విజయ పథంలోకి దూసుకుపోతుంది. గతంలో కూడా కెప్టెన్‌గా అనుభవం ఉన్న స్మిత్ నే మళ్లీ జట్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఆస్ట్రేలియా సెలెక్టర్లు రహస్యంగా CAని సంప్రదించినట్టు తెలుస్తుంది.






