- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఏపీ సర్కార్ విజ్ఞప్తిని కొన్ని రోజులుగా పక్కన పెడుతూ వచ్చిన కేంద్రం.. జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.</p>

X
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఏపీ సర్కార్ విజ్ఞప్తిని కొన్ని రోజులుగా పక్కన పెడుతూ వచ్చిన కేంద్రం.. జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Next Story






