కోవిడ్ ​వ్యాక్సిన్ పంపిణీకి స్టీరింగ్ కమిటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-11-10 08:19:58  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై విధి విధనాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం రాష్ర్ట స్థాయి స్టీరింగ్​కమిటీని నియమించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్​పర్సన్​గా సీఎస్​ నీలం సాహ్నితో పాటు మరో 18 మంది సభ్యులుంటారు. కన్వినర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. అయితే ఈ కమిటీ నెలకోసారి కమిటీ భేటీ కావాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో [&hellip;]</p>

కోవిడ్ ​వ్యాక్సిన్ పంపిణీకి స్టీరింగ్ కమిటీ
X

దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై విధి విధనాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం రాష్ర్ట స్థాయి స్టీరింగ్​కమిటీని నియమించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్​పర్సన్​గా సీఎస్​ నీలం సాహ్నితో పాటు మరో 18 మంది సభ్యులుంటారు. కన్వినర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. అయితే ఈ కమిటీ నెలకోసారి కమిటీ భేటీ కావాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story