- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేరీ మాత, జీసస్ విగ్రహాలు ధ్వంసం
<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మేరీ మాత, జీసస్ విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. మెయిన్ రోడ్డులోని ఆర్సీఎం చర్చి గేటు దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. హిందూ దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఎవరో కక్ష్యపూరితంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మేరీ మాత, జీసస్ విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. మెయిన్ రోడ్డులోని ఆర్సీఎం చర్చి గేటు దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హిందూ దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఎవరో కక్ష్యపూరితంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు మత విద్వేషాలకు దారితీస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






