- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రిలో సీనియర్ కాంగ్రెస్ నేత.. పరామర్శించిన అధికార ప్రతినిధి
<p>దిశ, చార్మినార్ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు కిడ్నీ సంబంధిత సమస్యతో గత కొన్నిరోజుల క్రితం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెల్సిందే. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న ఆయనను పరామర్శించడానికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. గురువారం వి.హనుమంత రావును, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు యువక మండలి రాష్ట్ర ప్రధాన […]</p>

X
దిశ, చార్మినార్ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు కిడ్నీ సంబంధిత సమస్యతో గత కొన్నిరోజుల క్రితం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెల్సిందే. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న ఆయనను పరామర్శించడానికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. గురువారం వి.హనుమంత రావును, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు యువక మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా హనుమంత రావు త్వరగా కోలుకోవాలని క్రాంతి కుమార్ ఆకాంక్షించారు. అంతేకాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Next Story






