- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్‌ఆర్‌సీ జూడీషియల్‌కు సెలవు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా తీవ్రత నేపథ్యంలో సాధారణ జుడిషియల్ విధులను ఈ నెల 30వరకు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అత్యవసర ఫిర్యాదులను ముందస్తుగా తెలిపిన మేరకు మెయిల్ ద్వారా స్వీకరిస్తామని కమిషనర్ స్పష్టం చేసింది. లాక్‌డౌన్ సమయాన్ని ఈ నెల 30 వరకు పొడగించిన నేపపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌హెచ్ఆర్‌సీ తెలిపింది.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా తీవ్రత నేపథ్యంలో సాధారణ జుడిషియల్ విధులను ఈ నెల 30వరకు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అత్యవసర ఫిర్యాదులను ముందస్తుగా తెలిపిన మేరకు మెయిల్ ద్వారా స్వీకరిస్తామని కమిషనర్ స్పష్టం చేసింది. లాక్‌డౌన్ సమయాన్ని ఈ నెల 30 వరకు పొడగించిన నేపపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌హెచ్ఆర్‌సీ తెలిపింది.
Next Story






