నేటి నుంచి ఏపీలో పింఛన్ల పంపిణీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-31 22:14:04  IST  )

<p>ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి నగదు అందజేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయోమెట్రిక్ వేలిముద్రలు, సంతకాలు లేకుండానే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. tags: ap govt,pension,volunteer,Going by himself</p>

నేటి నుంచి ఏపీలో పింఛన్ల పంపిణీ
X

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వలంటీర్లు
నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి నగదు అందజేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయోమెట్రిక్ వేలిముద్రలు, సంతకాలు లేకుండానే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

tags: ap govt,pension,volunteer,Going by himself

Next Story