- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం జాతర మొదలైంది
by Shyam |
<p> మేడారం మహాజాతర మొదలైంది. సమ్కక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివస్తున్నారు. జాతరలో భాగంగా నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకురానున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. పగిడిద్దరాజును తీసుకువస్తారు. ఇందుకోసం కాలినడకన సుమారు 66 కి.మీ. అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది.</p>

X
మేడారం మహాజాతర మొదలైంది. సమ్కక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివస్తున్నారు. జాతరలో భాగంగా నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకురానున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. పగిడిద్దరాజును తీసుకువస్తారు. ఇందుకోసం కాలినడకన సుమారు 66 కి.మీ. అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది.
Next Story






