- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్‌భవన్ నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా ప్రసంగిస్తున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగనున్నది. ఇది ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. </p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్‌భవన్ నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా ప్రసంగిస్తున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగనున్నది. ఇది ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
Next Story






