- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధులకు వెళ్లి స్టాఫ్ నర్సు మృతి..
by Batti.Sumithra |
<p>దిశ, జనగామ : విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ స్టాఫ్ నర్సు ప్రమాదశ శాత్తు రన్నింగ్ ఆటో నుంచి జారిపడి మృతి చెందింది.ఈ ఘటన జనగామ జిల్లా చంపక్ హిల్స్ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది.వివరాల్లోకివెళితే..తరిగొప్పుల మండలానికి చెందిన పవిత్ర (35) జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. మధ్యాహ్నం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రన్నింగ్ ఆటో నుంచి ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం […]</p>

X
దిశ, జనగామ :
విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ స్టాఫ్ నర్సు ప్రమాదశ శాత్తు రన్నింగ్ ఆటో నుంచి జారిపడి మృతి చెందింది.ఈ ఘటన జనగామ జిల్లా చంపక్ హిల్స్ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది.వివరాల్లోకివెళితే..తరిగొప్పుల మండలానికి చెందిన పవిత్ర (35) జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. మధ్యాహ్నం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రన్నింగ్ ఆటో నుంచి ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, పవిత్రకు భర్తతోపాటు ఒక పాప, బాబు ఉన్నారు.
Next Story






