‘దిశ’ కథనానికి స్పందన.. వెలిగిన వీధి దీపాలు

by  |
‘దిశ’ కథనానికి స్పందన.. వెలిగిన వీధి దీపాలు
X

దిశ, కూకట్‌పల్లి : వీధి లైట్లు వెలగవా..? అన్న శీర్షిక ‘దిశ’ పత్రికలో బుధవారం వార్త ప్రచురితమైనది. వార్త కథనానికి స్పందించిన మూసాపేట్ సర్కిల్​ విద్యుత్ విభాగం డీఈ రఘుపతి రెడ్డి సిబ్బంది వంశీతో అల్లాపూర్ డివిజన్ వివేకానందనగర్ కాలనీలో వెలగని వీధి దీపాలకు మరమ్మత్తులు చేయించారు. కాలనీలో వీధి దీపాల సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించినందుకు కాలనీ సభ్యులు బొంత హరికృష్ణ ‘దిశ’కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed