- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 28న ST ట్రైకార్ రుణాలకు ఇంటర్వ్యూలు
by Sridhar Babu |
<p>దిశ, పాల్వంచ : ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో ఎస్టీ ట్రైకార్ కార్పొరేషన్ రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకున్న దరఖాస్తు దారులకు సెప్టెంబర్ 28 మంగళవారం ఉదయం 11 గంటలకు పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. రుణాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు తమ యొక్క సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ […]</p>

X
దిశ, పాల్వంచ : ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో ఎస్టీ ట్రైకార్ కార్పొరేషన్ రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకున్న దరఖాస్తు దారులకు సెప్టెంబర్ 28 మంగళవారం ఉదయం 11 గంటలకు పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. రుణాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు తమ యొక్క సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డులు తీసుకురావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story






