- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాశీబుగ్గలో నీట మునిగిన విద్యార్థి..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని మీర్‌పేట శివనారాయణపురం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. కాశీబుగ్గ కోనేరులో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని మీర్‌పేట శివనారాయణపురం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. కాశీబుగ్గ కోనేరులో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






