- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంగళవారం SSC బోర్డు ప్రకటించింది. 6 పేపర్లకు ఎగ్జామ్స్ ఉంటాయని బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష ఉండనుంది. 17న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్, 20న మ్యాథ్స్, 21న సైన్స్, 22న సోషల్ పరీక్ష ఉండనుంది. ఫీజు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంగళవారం SSC బోర్డు ప్రకటించింది. 6 పేపర్లకు ఎగ్జామ్స్ ఉంటాయని బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష ఉండనుంది. 17న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్, 20న మ్యాథ్స్, 21న సైన్స్, 22న సోషల్ పరీక్ష ఉండనుంది.
ఫీజు చెల్లింపు తేదీలు :
పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 25 తేదీ వరకు ఫీజు చెల్లింపునకు తుది గడువును నిర్ణయించారు. రూ.50 లేట్ ఫీజుతో మార్చి 3వరకు, రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 12వరకు, రూ.500 లేట్ ఫీజుతో మార్చి 16 వరకు చెల్లించవచ్చునని SSC బోర్డు డైరెక్టర్ ప్రకటించారు.
Next Story





