- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని మంత్రి వినతి
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: వానకాలం పంటలకై శ్రీరాం సాగర్ ప్రాజేక్టు నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు నీటిని విడుదల చేయాలని రాష్ర్ట ఆటనీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదికారులను కోరారు. ఈ మేరకు బుధవారం అధికారులకు తెలియజేశారు. దీంతో సరస్వతి కెనాల్ ద్వారా ఈ నెల 24న నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు ఎస్ఈ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ పరివాహక ప్రాంతాల రైతులు కాలువలోని మోటార్లు, […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వానకాలం పంటలకై శ్రీరాం సాగర్ ప్రాజేక్టు నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు నీటిని విడుదల చేయాలని రాష్ర్ట ఆటనీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదికారులను కోరారు. ఈ మేరకు బుధవారం అధికారులకు తెలియజేశారు. దీంతో సరస్వతి కెనాల్ ద్వారా ఈ నెల 24న నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు ఎస్ఈ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ పరివాహక ప్రాంతాల రైతులు కాలువలోని మోటార్లు, పంపుసెట్లను తోలగించుకోవాలని ఆయన సూచించారు.
Next Story






