- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సారెస్పీ కాలువకు భారీ గండి
by Vadlamudi Anukaran |
<p>దిశ, సూర్యాపేట: జిల్లాలో ఎస్సారెస్పీ కాలువకు భారీ గండి పండింది. పెన్ పహాడ్ మండలం ధర్మాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో అధికారులు దిగువకు విడుదల చేయడంతో కాలువకు గండి పడింది. భారీగా నీరు వృథా అవుతుంది. వరద నీరు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇసుక బస్తాలతో గండి పూడ్చి వేశారు.</p>

X
దిశ, సూర్యాపేట: జిల్లాలో ఎస్సారెస్పీ కాలువకు భారీ గండి పండింది. పెన్ పహాడ్ మండలం ధర్మాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో అధికారులు దిగువకు విడుదల చేయడంతో కాలువకు గండి పడింది. భారీగా నీరు వృథా అవుతుంది. వరద నీరు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇసుక బస్తాలతో గండి పూడ్చి వేశారు.
Next Story






