- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సారెస్పీ కాలువకు గండి
by Sridhar Babu |
<p>దిశప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఎస్సారెస్పీ డి 83 కెనాల్‌కు గండి పడింది. శ్రీరాంసాగర్ కెనాల్స్ ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కెనాల్‌లో నీరు ప్రవహిస్తుండటంతో నీటి ఉధృతికి కెనాల్ గండిపడినట్లుగా తెలుస్తోంది. ఓదెల, హరిపురం గ్రామాల శివార్లలోని కెనాల్‌కు గండి పడటంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరధ ఉధృతితో గండి మరింత పెరిగితే వెయ్యి ఎకరాల మేర పంట నీట మునిగే పోయే ప్రమాదం […]</p>

X
దిశప్రతినిధి, కరీంనగర్ :
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఎస్సారెస్పీ డి 83 కెనాల్‌కు గండి పడింది. శ్రీరాంసాగర్ కెనాల్స్ ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కెనాల్‌లో నీరు ప్రవహిస్తుండటంతో నీటి ఉధృతికి కెనాల్ గండిపడినట్లుగా తెలుస్తోంది. ఓదెల, హరిపురం గ్రామాల శివార్లలోని కెనాల్‌కు గండి పడటంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరధ ఉధృతితో గండి మరింత పెరిగితే వెయ్యి ఎకరాల మేర పంట నీట మునిగే పోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు.
Next Story






