- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైల పాతాలగంగా మూసివేత
by Vemula.Srinu Prasad |
<p>ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంపై కరోనా ప్రభావం పడింది. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పాతాలగంగలో సాన్నం ఆచరిస్తుంటారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాతాలగంగ స్నాన ఘట్టాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అన్నదాన సంత్రంలో ఇకపై భక్తులకు భోజనాన్ని ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం రావొద్దని ఆలయ ఈవో కేఎస్ రామారావు సూచించారు. Tags: srisilam, […]</p>

X
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంపై కరోనా ప్రభావం పడింది. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పాతాలగంగలో సాన్నం ఆచరిస్తుంటారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాతాలగంగ స్నాన ఘట్టాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అన్నదాన సంత్రంలో ఇకపై భక్తులకు భోజనాన్ని ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం రావొద్దని ఆలయ ఈవో కేఎస్ రామారావు సూచించారు.
Tags: srisilam, carona, pathala ganga, closed
Next Story






